Header Banner

గెలిచిన ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి లోకేష్! టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు!

  Tue Mar 04, 2025 20:32        Politics

టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ రోజు సందడి నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల విజయోత్సవ వేడుకలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా, గెలిచిన ఎమ్మెల్సీలను ప్రత్యేకంగా అభినందించేందుకు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ వంటి ప్రముఖ నేతలు కార్యాలయానికి చేరుకుని, పార్టీ విజయాన్ని ఆనందంగా ఆజరుపుకున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

 

అంతేకాకుండా, మంత్రి లోకేష్ కూడా వేదికపై చేరుకొని గెలిచిన ఎమ్మెల్సీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో పాల్గొని, టీడీపీ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారని సమాచారం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #TDPVictoryCelebration #GraduateMLCWin #TDPSuccess #VictoryAtTDPOffice #TDPPower #MinisterLokeshAtTDP #ChandrababuAtTDP #TDPLeadersCelebrate #TDPSuccessStory #TDPVictoryCheers